
హాయ్ ఫ్రెండ్స్..
నా నాలుగవ కథ "మేడిపండు" కి ఆటా-2008(అమెరికన్ తెలుగు అసోసియేషన్) దశమ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి వచ్చిందని తెలిపేందుకు చాలా సంతోషిస్తున్నాను..
సమయం లేనందువల్ల ఆ కథని ఇక్కడ టైప్ చేసి పెట్టలేకపోతున్నాను. కథని దానితో పాటు బహుమతిగా వచ్చిన వంద డాలర్ల చెక్కుని, ఆటా వారి సర్టిఫికెట్ని స్కాన్ చేసి ఇక్కడ పొందుపరుస్తున్నాను. చిత్రంపై క్లిక్ చెస్తే చదివేందుకు వీలుగా పెద్దదవుతుంది.
వీలున్నవాళ్ళు చదవండి.. చదివిన వాళ్ళు ఓపికతో వారి వారి అభిప్రాయాల్ని తెలియజేయండి..
అందరికి ధన్యవాదములు..!
















కధ చాలా బాగుందండి.తెలంగాణా,కులం,మతం,టెర్రరిజం,దేవుడు......చాలా అంశాలు లేవదీసి రెండుముక్కల్లో మీ అభిప్రాయాలు చెప్పేసారు.బాగుంది.ఊరి సందడిని గుర్తుచేసారు థాంక్స్.కధలో మీరు చెప్పినలాంటి కుటుంబాలని కొన్నింటిని నేను చూసాను.దేశంకాని దేశంలో రేయింబవళ్ళు పడే కష్టాన్ని పట్టించుకోకుండా ఇక్కడ రాజాల్లా బ్రతికేస్తూ అసలు విషయాన్ని గాలికొదిలేసేవాళ్ళు చాలామందేవున్నారు.ఇక్కడేదో కోట్లు కోట్లు గడించేస్తున్నామనే అపోహలో వాళ్ళు.....అది నిజమే అనేట్టుగా మన ప్రవర్తన
ప్రత్యుత్తరంతొలగించుఆలూరి గారు, తెలుగు కధ వ్రాసి, ఆటా వారి రెండవ బహుమతి పొందినందుకు మీకు ధన్యవాదాలతో పాటు ఒక విజ్ఞప్తి కూడా.
ప్రత్యుత్తరంతొలగించుమీరు తెలుగులొనే మీ కధని ఈ అంతర్జాలంలో ప్రచురించవచ్చు. స్కాన్డ్ కాపీ కంటే అది ఉత్తమోత్తమం. చాల మంది తెలుగు కధలు వ్రాసేవారు, అనువాదకులు, రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులు, విమర్శకులు మొదలైనవారు తెలుగు భాషలోనే తమ అభిరుచులను, అభిప్రాయలను వ్యక్త పరుస్తున్నారు.
తెలుగులో రాయండి మహాప్రభో !
ప్రత్యుత్తరంతొలగించుHI AALURI IAM NARESH FROM TBPS .COULD SEND ME UR STORY AS SOON AS POSSIBLE.EMAIL I.D: naresh.tuurpinti@gmai.com
ప్రత్యుత్తరంతొలగించుతెలుగులో రాయాలని నాకు మాత్రం వుండదా..! అంత సమయం దొరకక ఇలా చేయల్సొస్తోంది.. ఇక నుంచి వీలైంత వరకు తెలుగులోనె రాస్తాను..ప్రస్తుతానికి నా ప్రొఫైల్ మొత్తం తెలుగులోకి మారుస్తున్నాను..
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు!
Hey The story is very good. It filled my eyes wid tears. Have no words to appreciate you.
ప్రత్యుత్తరంతొలగించుenno nijajivithalanu chitrikarincharandi. Adbutham .videsalalo enthomandhi india lo vunde kutumbam kosam chalakastapadatharu,kani india lo vunde varu adi gurthincharu. I katha chadivina prathi variki idi ardam avutundi.Anthe kadu rashtranni mukkalu chesthe marpu vastundi antaru . ante manaki maname nasanam chesukuntunnam desanni rashtraluga chesaru malli rashtralani chilustunnaru emiti labham . I kadha ni chadivi nayakulu marithe bagunnu.
ప్రత్యుత్తరంతొలగించుThanks for your story
అరుణ్ గారికి,
ప్రత్యుత్తరంతొలగించుబహుమతికి శుభాకాంక్షలు.
మీ కథ బాగుంది, కొద్ది పదాలలోనే ఎన్నో సంగతులు పలకరించి, పరిచయం చేసింది.
కొంత పరిశ్రమతో మీరు మంచి రచయిత గా పేరు తెచ్చుకో గలరనిపిస్తోంది.
ముందడుగులు వేస్తూ ఉండండి.
మంచి అంశాన్ని చూపారు. గానీ వ్యాసంలా ఉంది, సంభాషణలతో రాసివుంటే కథకి జీవం వచ్చేది.
ప్రత్యుత్తరంతొలగించుhey arun....ee roju nee kadhalu anni chadivaa......annintilo naaku ATA prize pondinade baaga undi anipinchindi....adi ee generation kurradu pade confusion n frustration ni baga describe chesindi...rock on dude....
ప్రత్యుత్తరంతొలగించుnice stories
ప్రత్యుత్తరంతొలగించుcongrats for ur awards
hi bro...i read ur medi pandu..really nice...keep on writing...give ur best...tc
ప్రత్యుత్తరంతొలగించుchala paddati ga narrate chesaru....
ప్రత్యుత్తరంతొలగించుnaaku meeru cheppina kadha, dani concept chala nachayi...
meeku manchi bhavishyat vundi ani naa nammakam.....
gud luck
hi, i read ur story..it was very nice
ప్రత్యుత్తరంతొలగించుCongratulations arun!! Keep up the good work :)
ప్రత్యుత్తరంతొలగించుcongrats hope u will reeach more hights keep high
ప్రత్యుత్తరంతొలగించునమస్తే..ఇప్పుడే నేను "మేడిపండు" రచన చదివాను...చాలా చాలా మనసుకి హత్తుకునే విధం గా ఉంది..
ప్రత్యుత్తరంతొలగించుHi ra
ప్రత్యుత్తరంతొలగించుEla uvvavu ra ,ne kada chadivanu chala bagundhi ,i feel my self proud that one of my friend became a writer.chala happy ga unnanu,nenu ippudu london lo unnanu i showed your mail/story to all of my friends they appreciated more .i hope you willl definetly gonna become a Director raaaaaaaaaaa.i whish you all sucess in your further life .all the best for your future raaaaaaaaaaaa
hi ra ,
ప్రత్యుత్తరంతొలగించుela unnavu... aaaa chala bagane undi untavu "ayidu kathalu 100000... prashamshalatho"
ok.. ra chala baga unnayi ne kathalu. keep it up my dear ....
మీరు అవార్డ్ తీసుకున్న కద ఒక కధ లా కాక డైరీ లో ఒక పేజి చదువుతున్నట్టు వుంది. అది ప్రవాసాంధ్రుల ఫీలింగు లకు చాలా చాలా దగ్గరగా వుంది. కధకుడు ఇంవాల్వు అయ్యి రాయాలి ఆ లక్షణం మీలో పుష్కలంగా వుంది.
ప్రత్యుత్తరంతొలగించుమీరు ప్రిజు తీసుకున్న కధ గురించి ఇలా రాస్తున్నందుకు సారీ. శైలి, కధను నడిపించిన తీరు భాష చాలా చక్కగా వున్నాయ్.సెలవు