ఆదివారం 10 అక్టోబర్ 2010

నానీలు

చతుర మాసపత్రికలో కొత్తగాలి శీర్షికలో ప్రచురితమైన నా నానీలు (చిన్ని కవితలు)






హలో
నమస్కారమైతే
తెలుగుకి
పురస్కారమే..!
(సెప్టెంబర్)









మనస్సు బావుల్లోని
అనురాగపు ఊటల్ని
డబ్బు పంపు
వేగంగా తోడేస్తోంది..!
(జూన్)








ఆయమ్మెంత అదృష్టవంతురాలు
డబ్బులతో పాటు
పాపాయి బోసినవ్వులు
కావలసినంత ఉచితం
(ఆగస్టు)









ఊళ్ళో

బావి ఇంకిపోయింది..
ఇంట్లో
కన్నీళ్ళు ఊరుతున్నాయి..!
(జులై)


20 వ్యాఖ్యలు:

  1. bagunnay arun. nee blog lo manchi manchi rachanalu unnay. manchi rachayithaga yedagaalani aakaankshistunnanu, aaseervadistunnanu.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. vori nayano... yenni raastav babu arun... anni saahitee prakriyallokee velu pedutunnattunnave... neekantoo voka uravadi srustinchukovaalani aasistunnanu...
    wish u all the best
    bhaskar

    ప్రత్యుత్తరంతొలగించు
  3. Hi Arun

    Good to see u writing many good articles.naani kuda as usual baga unnayi.

    All the best for ur future writings.

    hope to see u with many more poetry ,n stories

    Regards
    Haritha

    ప్రత్యుత్తరంతొలగించు
  4. cool and super

    oka pakka stories, o pakka kavithalu, ippudu naanilu. going great.

    wish you all the best

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అరుణ్ గారు !మీ నానీలు బాగున్నాయి .మీ కథలు కూడా చదివాను .మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు .ఇంత చిన్న వయసులో అంత పరిణితి-పిట్ట కొంచెం -కూత ఘనం లా ఉంది .
    నేను కుడా ఓ చిన్న బ్లాగు రాస్తున్నాను .చదివి మీ సలహాలు ,సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను .
    నా బ్లాగు :wwwtuvvayi.blogspot.com .

    srinu.kudupudi

    ప్రత్యుత్తరంతొలగించు
  6. అజ్ఞాతOct 25, 2010 12:16 AM

    goooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooood

    ప్రత్యుత్తరంతొలగించు
  7. ఊళ్ళో
    బావి ఇంకిపోయింది..
    ఇంట్లో
    కన్నీళ్ళు ఊరుతున్నాయి..!
    కొన్ని సార్లు ఇడ్లి కన్నా చట్ని బాగుంటుంది.కొన్ని సార్లు ఇడ్లి చట్నికన్నా బాగుంటుంది.
    ఇడ్లి చట్ని కూడా బాగుండే సందర్భాలు చాలా తక్కువ. మీ కవితలు లాగా !అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. మనసులో నానీ, నానీ
    వాక్యాలపై ఆరేసిన
    శుభ్రభావాలు
    మీ నానీలు

    ప్రత్యుత్తరంతొలగించు
  9. రాజ్ కుమార్ గారూ! మీ వ్యాఖ్య ఆలూరి వారి కవితలంత బాగుంది !

    ప్రత్యుత్తరంతొలగించు
  10. hoచాలా బాగున్నాయి అరుణ్ మీ నానీలు...

    మీ సాహిత్యపు విరితోటలో మరిన్ని నానీలు పూయాలని కోరుకుంటూ వుంటా...

    Mahesh Vaddi.

    ప్రత్యుత్తరంతొలగించు
  11. కమ్మని తెలుగుదనంతో
    రా రమ్మని పిలిచావు...
    హమ్మయ్య..!
    ఓ మంచి బ్లాగు చదివాను
    మిత్రమా.. చాలా బాగుంది నీ బ్లాగు
    నీకు వీలైతే నాబ్లాగుని చూడు..ananth
    http://ananthduppada.blogspot.com

    ప్రత్యుత్తరంతొలగించు
  12. నానీలు చాలా బాగున్నాయి అరుణ్, "ఊళ్లో బావి.." చాలా నచ్చింది

    ప్రత్యుత్తరంతొలగించు