
ఆవిడ చేయిస్తోంది.
ఇలా కొన్నేళ్లుగా సాగుతోంది.
రోజు రోజుకూ భారమవుతున్న దేహంతో కదలకుండా చెప్తుంటుంది ఆవిడ.
లేడి పిల్లలా పరుగులు తీస్తూ చకచక చేస్తుంది ఆమె.
ఆవిడ పత్రిక తిరగేస్తూ ఆమెని ఓ సారి చూసింది... "నాకెన్ని జబ్బులొచ్చినా ఆరోగ్యాన్ని కొనుక్కోగలను. పాపం! దీనికేదైనా అయితే?" అని జాలిపడింది. పండంటి బిడ్డని కన్న మరునాడే ఆమె పనిలోకొచ్చిందని గుర్తురాలేదావిడకి.
పది రకాల వంటలతో నాలుగు పూటలు తిన్నా, సగం కడుపుకే తింటుంది ఆవిడ.. అదీ మందులు, సూదులతో కలిపి..!
పప్పుతో రెండు పూటలే తిన్నా మనసు నిండేలా తింటుంది ఆమె.

కూనిరాగాలు తీస్తూ హుషారుగా చేసేస్తోన్న ఆమెని చూసి, "దీనికెన్ని అవసరాలున్నాయో?" అనుకుంది. కాని ఆమెకు ఆస్తి ఉందన్న సంగతి ఆవిడకి తెలియదు. ఆవిడకే కాదు చాలా మందికి తెలియదు.
ఆమెకు పనంటే ప్రాణం.
అది చేయకపోతే ఏమీ తోచదు.
అందుకే ఇష్టంగా చేస్తుంది.
ఇంతలో ఆవిడ మొహంలో చిన్ని వెన్నెల, పత్రికలో ప్రకటన చూసి..! నెలరోజుల్లో ముప్పై కిలోలు తగ్గిస్తారట.. నమ్మండని ముందు, తరువాత ఫోటోలని కూడా వేశారు. "దీన్ని కూడా ప్రయత్నిద్దాం..!" అనుకుని ఫోన్ దగ్గరికి వెళ్లేందుకు మెల్లిగా లేవసాగింది.
పని చేయిస్తున్నంత కాలం ఆవిడ ఆస్తి తెల్లకోటు కళ్లకి ఆనుతూనే ఉంటుంది.
పని చేస్తున్నంత కాలం ఆమె ఆస్తి మాత్రం ఎవ్వరికీ కనబడదు.. ఆమె ఒంట్లోనే భద్రంగా గూడుకట్టుకొని ఉంటుంది.
Really beautiful comparison...keep going on!
రిప్లయితొలగించండిహాయ్
రిప్లయితొలగించండిమీరు రాసింది. కధా? కథానికా?
చిన్న పాయింట్ని ఏదో పిట్టకథలా చెప్పినట్లు అనిపించింది.
Hi nice blog keep on sharing
రిప్లయితొలగించండిhi...aaluri arunkumar,
రిప్లయితొలగించండిnice blog keep it updated with weekly stories.
baagundi nee comparision kaani nuvvu intha yeppudu raayadam nerchukunnav arun??
రిప్లయితొలగించండిhi arun
రిప్లయితొలగించండిsoft story...
sheegrameva DARSHAKATVAM prapthirastu
wish u all good luck
keep going..............
hi.. good story..
రిప్లయితొలగించండిit was in thick form.. it's took time for me to understand each and every line and what's the subject/theme behind every line..
i think you Intentionally wrote this story in a simple form by compressed a big story.. it's in concentrated form..
but story was nice and beautiful..
keep rocking..
arun creativity bagundhi... chinna concept n manchi story.... teluginti la undhi...(avida, ame)
రిప్లయితొలగించండిపని చేయిస్తున్నంత కాలం ఆవిడ ఆస్తి తెల్లకోటు కళ్లకి ఆనుతూనే ఉంటుంది.
రిప్లయితొలగించండిపని చేస్తున్నంత కాలం ఆమె ఆస్తి మాత్రం ఎవ్వరికీ కనబడదు.. ఆమె ఒంట్లోనే భద్రంగా గూడుకట్టుకొని ఉంటుంది.
naaku ee lines ardham kaaledu
and starting choodagaane bhale anpinchindi
edo kothagaa,, tharuvatha em undaa raasi ani,,
good try "Arun"
keep it up
పని చేయిస్తున్నంత కాలం ఆవిడ ఆస్తి ( (1)lavekkina sareeram, (2) money) తెల్లకోటు కళ్లకి ( (1)doctors bcoz lavu body kabatti life long mandulu vesukune jabbulu unnayi kabatti, (2) obesity clinics bcoz llavuga undi) ఆనుతూనే ఉంటుంది.
రిప్లయితొలగించండిపని చేస్తున్నంత కాలం ఆమె ఆస్తి(aarogyam) మాత్రం ఎవ్వరికీ( (1) doctors ki bcoz pani cheste, shaariraniki shrama tagilite ye jabbulu ravu, (2) obesity clinics bcoz lavu avvadu) కనబడదు.. ఆమె ఒంట్లోనే భద్రంగా గూడుకట్టుకొని ఉంటుంది.
ఆమె - ఆవిడ .....బాగుందండి ఆలూరి గారు...ఆర్ట్ ఫిలిం లో లా కథ చెప్పారు :-)
రిప్లయితొలగించండిgood explanation but...stories lo anta complication avasaram ledu ani na feeling...if it is a song u can play with words...anyway good ...
రిప్లయితొలగించండిపర్వాలేదు అన్నయ్య, నీ ఆలోచన సరళి నాకు బాగా నచ్చింది
రిప్లయితొలగించండిexcellent arun. well drafted. 100% quality undi ni story lo. naku chala baga nachindi. enta aga ante i'm unable to express my feelings. keep going.
రిప్లయితొలగించండిbagundi arun. keep it up.-swapna
రిప్లయితొలగించండిbaavundi mitramaa !
రిప్లయితొలగించండిfine arun garu..
రిప్లయితొలగించండిReally Nice One. Please Write Some More Like This.
రిప్లయితొలగించండిsome what different from routine stuff
రిప్లయితొలగించండిfeeling refreshed after reading
it takes less time to read this but taking more time to forget - this story travelling through nerves in between mind and heart
good luck buddy