మా చిట్టి తండ్ర్రి..!!


‘యాష్ట’ నుండి మాఫీ..
ఆడుకోవడానికో ‘సోపతి’..

‘అర్ర’లో బోసి వెన్నెలలు..
కడుపు నింపే ‘జాగారాలు’..

‘లంగోటా’ల్లో నిండుకుంటున్న బాల్యం..
కబ్జా అయిపోతున్న కొత్త ‘దండెం’..

అమ్మ నానమ్మైన ‘యాది’..
వెరసి మా చిట్టి తండ్ర్రి..!!
--
దాదాపు పదిహేను రోజుల కిందట, మాకో బాబు పుట్టాడు..!!

Thanks To Almighty For Everything..!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి