ఇవన్నీ "సూపర్ డూపర్ స్టార్" అనే తెలుగు కామెడి షార్ట్ ఫిల్మ్(హాస్య లఘు చిత్రం) ప్రమోషన్ కోసం నేను గీసిన 9 కార్టూన్స్.. చివర్లో "సూపర్ డూపర్ స్టార్" షార్ట్ ఫిల్మ్ మరియు ట్రైలర్ యొక్క యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి.. ఈ లఘు చిత్రానికి మా ఆయన "అరుణ్ కుమార్ ఆలూరి" రచన & దర్శకత్వం వహించారు..!!
Click on image to view full screen
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి