16 మే 2022న, సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ గారు మరియు రచయిత దర్శకులు వి. ఎన్. ఆదిత్య గారి చేతుల మీదుగా నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) ఆర్గనైజేషన్ వారి "శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ హాస్య కథా పురస్కారం" అందుకున్నాను.
బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్న తేదీ: 28/12/2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి