డిస్నీ వారి The Jungle Book (2016) సినిమా అద్భుతం.. 1967లో వచ్చిన The Jungle Book సినిమాకి ఇది రిమేక్ అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే తో పాటు మరికొన్ని కొన్ని తేడాలని గమనించాను.. అవేంటంటే..
1)
The Jungle Book (1967) : ఈ సినిమా “The Jungle Book” అనే టైటిల్ గల ఒక పుస్తకం తెరుచుకొని పేజీలు తిరగేసినట్టు మొదలవుతుంది.
The Jungle Book (2016) : ఈ సినిమా టైటిల్ సరాసరి జంగిల్ లోనే మొదలవుతుంది.
TJB(1967): ఇక్కడ మోగ్లీ, భగీరా(బ్లాక్ పాంథర్)కి దొరికేటప్పటికి అతను కేవలం నెలల బాలుడు.
TJB(2016): ఇక్కడ మోగ్లీ, చిన్నవాడే అయినప్పటికీ తనకు తానుగా నడిచేంత పెద్దవాడు.
3)
1967: ఒక నదీ తీరం వెంబడి, ఒక పడవ గుద్దుకొని పాడైపోయి ఉండగా, అందులో ఒక బుట్టలో ఉన్న మోగ్లీ భగీరాకి దొరుకుతాడు.
1967: ఒక నదీ తీరం వెంబడి, ఒక పడవ గుద్దుకొని పాడైపోయి ఉండగా, అందులో ఒక బుట్టలో ఉన్న మోగ్లీ భగీరాకి దొరుకుతాడు.
2016: మోగ్లీ నాన్నని షేర్ ఖాన్(బెంగాల్ టైగర్) చంపేసి వెళ్ళిపోతుంది. మోగ్లీని గమనించక పోవడం వల్ల అతను ప్రాణాలతో బయటపడి, భగీరా కంట పడటం వల్ల అతనికి దొరుకుతాడు.
4)
1967: ఇది కార్టూన్/ఆనిమేటెడ్ సినిమా, కావున సినిమా మొత్తం కామెడీ కోణంలోనే సాగింది.
2016: ఇది లైవ్ ఆక్షన్ ఆనిమేటెడ్ సినిమా - కల్పిత సాహస గాథల సాగింది.
1967: ఇది కార్టూన్/ఆనిమేటెడ్ సినిమా, కావున సినిమా మొత్తం కామెడీ కోణంలోనే సాగింది.
2016: ఇది లైవ్ ఆక్షన్ ఆనిమేటెడ్ సినిమా - కల్పిత సాహస గాథల సాగింది.
2016: కా మోగ్లీని తినేందుకు ఒకే సారి ప్రయత్నిస్తుంది, అప్పుడు హిప్నాటైస్ చేస్తున్న క్రమంలోనే అతను భగీరాకి ఎలా దొరికాడో చెబుతుంది.
(స్క్రీన్ ప్లే పరంగా ఈ మార్పు నాకు బాగా నచ్చింది)
(స్క్రీన్ ప్లే పరంగా ఈ మార్పు నాకు బాగా నచ్చింది)
6)
1967: కోతులు కూడా మిగితా జంతువుల్లా మాట్లాడుతాయి. కింగ్ లూయి (రాజు కోతి) మిగితా కోతులకన్నా కాస్త పెద్ద సైజు శరీరం మాత్రమే కలిగి ఉంటుంది.
2016: కింగ్ లూయి మాత్రమే మాట్లాడగలుగుతుంది, మిగితా కోతులకి భాష రాదు. పైగా కింగ్ లూయి, కింగ్ కాంగ్ సైజులో చాలా పెద్దగా ఉంటుంది.
7)
1967: పాటలు ఎక్కువ
1967: పాటలు ఎక్కువ
2016: పాటలు తక్కువ
8)
1967: మోగ్లీ చిన్నపిల్లాడు & అతని చేష్టలు, మనస్తత్వం చిన్నపిల్లడిలానే ఉంటాయి.
1967: మోగ్లీ చిన్నపిల్లాడు & అతని చేష్టలు, మనస్తత్వం చిన్నపిల్లడిలానే ఉంటాయి.
2016: మోగ్లీ చిన్నవాడైనా, 1967 మోగ్లీ తో పోలిస్తే రెండు మూడేళ్ళు పెద్దవాడిలా ఉంటాడు. పైగా ఇక్కడ మోగ్లీ తెలివైనవాడు, అతనంత అమాయకుడు కాదు.
9)
1967: షేర్ ఖాన్, అకేలా(వోల్ఫ్) ని చంపడు. మోగ్లీ నాన్నకి కూడా చంపడు. అసలు మోగ్లీ నాన్నని చూపించరు.
1967: షేర్ ఖాన్, అకేలా(వోల్ఫ్) ని చంపడు. మోగ్లీ నాన్నకి కూడా చంపడు. అసలు మోగ్లీ నాన్నని చూపించరు.
2016: షేర్ ఖాన్, అకేలాని & మోగ్లీ నాన్నని చంపుతాడు. మోగ్లీ నాన్నని చూపిస్తారు కూడా.
10)
1967: షేర్ ఖాన్ పాత్ర సినిమా మధ్యలో నుండి మొదలవుతుంది. రెండు మూడు సార్లు మోగ్లీని నేరుగా హెచ్చరిస్తాడు.
1967: షేర్ ఖాన్ పాత్ర సినిమా మధ్యలో నుండి మొదలవుతుంది. రెండు మూడు సార్లు మోగ్లీని నేరుగా హెచ్చరిస్తాడు.
2016: షేర్ ఖాన్ పాత్ర సినిమా మొదలైనప్పటి నుండి కనపడుతుంది. క్లైమాక్స్ లో మాత్రమే మోగ్లీ తో షేర్ ఖాన్ నేరుగా మాట్లాడతాడు.
2016: అవన్నీ ఉంటాయి.
12)
1967: ఏనుగులన్నీ మార్చ్ ఫాస్ట్ లా నడుస్తాయి. అవి మాట్లాడుకుంటాయి. చిన్న ఏనుగుకి ఎటువంటి అపాయం రాదు.
2016: ఏనుగులకు ఎనలేని గౌరవం ఇస్తారు. అవి అసలు మాట్లాడవు. చిన్న ఏనుగుకి అపాయం ఎదురైతే మోగ్లీ వెళ్లి రక్షిస్తాడు.
2016: భాలూకి తేనె అంటే చాలా ఇష్టం, అది పొందడం కోసం మోగ్లీ సహాయం తీసుకుంటాడు, మోగ్లీ తన మానవ మేధస్సుని ఉపయోగించి సులువుగా తేనె తీస్తాడు.
2016: మోగ్లీ ఊరికి వెళ్లి నిప్పును తీసుకువస్తాడు.
15)
1967: మోగ్లీ కాలుతున్న చెట్టు కొమ్మను, షేర్ ఖాన్ తోకకి కట్టడంతో అది భయపడి పారిపోతుంది.
2016: నిప్పుని జంగిల్ కి తీసుకువస్తున్న క్రమంలో అది కిందపడి మంటలు మెల్లిగా వ్యాపిస్తాయి. మోగ్లీ తెలివిగా షేర్ ఖాన్ ని ఆ మంటల్లో పడేలా చేసి చచ్చేలా చేస్తాడు. ఆ మంటల్ని ఏనుగులు ఆర్పి కృతజ్ఞతను చూపిస్తాయి.
16)
1967: చివరగా మోగ్లీ తన ఈడు ఉన్న పాపతో మాట్లాడుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయినట్టుగా మిగించారు. దాంతో భాలు & భగీరా వాళ్ళ బాధ్యత తీరినట్టు పాట పాడుకుంటూ జంగిల్ లోకి వెళ్ళిపోతారు.
1967: చివరగా మోగ్లీ తన ఈడు ఉన్న పాపతో మాట్లాడుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయినట్టుగా మిగించారు. దాంతో భాలు & భగీరా వాళ్ళ బాధ్యత తీరినట్టు పాట పాడుకుంటూ జంగిల్ లోకి వెళ్ళిపోతారు.
2016: మోగ్లీ జంగిల్ కి తిరిగి వచ్చి అక్కడే ఉన్నట్టుగా ముగించారు.
(1967 అనగా దాదాపు యాభై సంవత్సరాల క్రితం అప్పటి రచయితలు, దర్శకులు మోగ్లీ ఊరిలో ఉండటమే సమంజసం అని భావించారు. కాని 2016 వచ్చే సరికి మనిషి క్రూర మృగాలకన్నా దారుణంగా తయారయ్యాడు కాబట్టి అతను జంగిల్ లో ఉండటమే కరెక్ట్ అని భావించి ఉంటారు.)
17)
1967: జంగిల్ లోనే సినిమా పూర్తవుతుంది అంటే The End టైటిల్ పడుతుంది (మొదలు మాత్రం “The Jungle Book” అన్న ఒక పుస్తకం పేజీలు తిరగేసినట్టు మొదలయ్యింది)
1967: జంగిల్ లోనే సినిమా పూర్తవుతుంది అంటే The End టైటిల్ పడుతుంది (మొదలు మాత్రం “The Jungle Book” అన్న ఒక పుస్తకం పేజీలు తిరగేసినట్టు మొదలయ్యింది)
2016: “The Jungle Book” అన్న పుస్తకం చివరి పేజి పూర్తయినట్టు ముగిసాక, The End టైటిల్ పడుతుంది (మొదలు మాత్రం నేరుగా జంగిల్ లోనే మొదలవుతుంది, పుస్తకం పేజీలు తిరగేసినట్టు మొదలు కాదు – అదే విచిత్రం)
వీలయితే The Jungle Book(1967) సినిమా చూడండి – హాయిగా ఉంటుంది.
- అరుణ్ కుమార్ ఆలూరి
Good Ra
రిప్లయితొలగించండిThank You Ranjith
రిప్లయితొలగించండి