మూడు విశేషాలు - రెండు‌ కథలు

మొదటి విశేషం: నమస్తే తెలంగాణ - ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీలో నా కథ "తండ్లాట" ప్రత్యేక బహుమతిని గెలుచుకొంది. నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు. విజేతలందరికీ పేరుపేరునా శుభాభినందనలు. ❤️ 💐😍


రెండవ విశేషం: సారంగ మ్యాగజైన్‌లో 'కథల పొద్దు' శీర్షికన, హాస్య ప్రధానంగా సాగే నా కథ "సూపర్ ఫాస్ట్ రైటర్" ప్రచురితం అయి మన్ననలు పొందింది. కథ చివర్లో నా చిన్న ఇంటర్వ్యూతో కూడా ఉంది! గతంలో నా పరిచయం ఇతర పత్రికలో వచ్చింది, నా‌ ఇంటర్వ్యూ రావటం మాత్రం ఇదే మొదటి సారి. 💙🥳💐 
 లింక్: https://magazine.saarangabooks.com/%e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ab%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%88%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d/



మూడో విశేషం: తెలుగు తల్లి కెనడా పత్రిక గత జూలైలో కథల పోటీ ఫలితాలు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే! అందులో బహుమతి పొందిన నా కథ "చిన్ని మనసులు" ఈ ఫిబ్రవరి సంచికలో వచ్చింది. పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు💚💐🤩 

 లింక్: http://www.telugutalli.ca/ 

(లింక్ అని ఉన్న పదం పై క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవుతుంది)

మీకు గనక వీలైతే ఈ రెండు కథలు చదవండి. చదివితే తప్పకుండా స్పందించండి. 

థాంక్యూ ఆల్ ❤️😍💐


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి