ఈ సంకలనంలోని కథలన్నీ చదివి సమగ్రంగా సమీక్షించి "వర్తమాన వస్తుసంపత్తి" అంటూ ఆ వివరాలు అందించారు శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు. నా కథ గురించి ఆయన "సుబ్బయ్య తాత పెళ్లి కథలో అరుణ్ కుమార్ ఆలూరి సాంప్రదాయిక పెళ్ళితంతుపై సీరియస్ చర్చ నిర్వహించారు. పరస్పర విభిన్న అభిమతాలను సమన్వయం చేయటంలో అభినందనీయం కథనం వెలువరించారు" అని పేర్కొన్నారు. 210 పేజీల ఈ సంకలనంలో కథలతో పాటు, పై మూడు శీర్షికలు అదనపు ఆకర్షణ అనటంతో పాటు విలువైన సమాచారాన్ని కూడా అందించాయని చెప్పాలి. ఈ పుస్తకం కావాలి అనుకుంటే పుస్తకం వెల + పోస్టల్ చార్జీలు కలిపి 220/- రూపాయలను 9246430084 (గూగుల్ పే, ఫోన్ పే ద్వారా) చెల్లించి, ఆ నంబర్ కి అలాగే 9440529785 కి ఆ వివరాలు & మీ అడ్రస్ పంపిస్తే, పుస్తకం మీకు పోస్టులో అందుతుంది. ఈ కథల పోటీ ప్రారంభం నుంచి సంకలనం వచ్చే వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన అందరికీ ధన్యవాదాలు.
విశాలాక్షి దీపావళి కథల సంకలనం - సుబ్బయ్యతాత పెళ్ళి కథ
విశాలాక్షి మాస పత్రిక నిర్వహించిన శ్రీ ఆళ్ల దశరథరామిరెడ్డి స్మారక కథల పోటీలో గెలుపొందిన కథలతో ప్రచురించిన సంకలనం నవంబరు 26 న అందింది. ఇందులో నేను రాసిన కథ "సుబ్బయ్యతాత పెళ్లి" తో పాటు మొత్తం 22 కథలున్నాయి. ఈ దీపావళి సంకలనం తీసుకురావటం వెనుకున్న వ్యక్తులు, కారణాల గురించి పబ్లిషర్ శ్రీ కోసూరు రత్నం గారు, సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు "కొత్త ఊపిరిలా..." అన్న శీర్షికలో వివరించారు. మూడొందల కథలకు పైగా వచ్చిన కథలను చూసి, ఇప్పటి కథకులు రాస్తున్న సందర్భం గ్రహించి వారికి సూచనలు అందిస్తూ, ముందు అనుకున్న 15 కాకుండా, 22 కథల్ని ఎంపిక చేసి అందుకు గల కారణాలు, ఆ కథలపై విశ్లేషణ చేసి "సంక్లిష్ట సందర్భం" అంటూ అందించారు న్యాయనిర్ణేత శ్రీ దగ్గుబాటి పద్మాకర్ గారు.
ఈ సంకలనంలోని కథలన్నీ చదివి సమగ్రంగా సమీక్షించి "వర్తమాన వస్తుసంపత్తి" అంటూ ఆ వివరాలు అందించారు శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు. నా కథ గురించి ఆయన "సుబ్బయ్య తాత పెళ్లి కథలో అరుణ్ కుమార్ ఆలూరి సాంప్రదాయిక పెళ్ళితంతుపై సీరియస్ చర్చ నిర్వహించారు. పరస్పర విభిన్న అభిమతాలను సమన్వయం చేయటంలో అభినందనీయం కథనం వెలువరించారు" అని పేర్కొన్నారు. 210 పేజీల ఈ సంకలనంలో కథలతో పాటు, పై మూడు శీర్షికలు అదనపు ఆకర్షణ అనటంతో పాటు విలువైన సమాచారాన్ని కూడా అందించాయని చెప్పాలి. ఈ పుస్తకం కావాలి అనుకుంటే పుస్తకం వెల + పోస్టల్ చార్జీలు కలిపి 220/- రూపాయలను 9246430084 (గూగుల్ పే, ఫోన్ పే ద్వారా) చెల్లించి, ఆ నంబర్ కి అలాగే 9440529785 కి ఆ వివరాలు & మీ అడ్రస్ పంపిస్తే, పుస్తకం మీకు పోస్టులో అందుతుంది. ఈ కథల పోటీ ప్రారంభం నుంచి సంకలనం వచ్చే వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన అందరికీ ధన్యవాదాలు.
ఈ సంకలనంలోని కథలన్నీ చదివి సమగ్రంగా సమీక్షించి "వర్తమాన వస్తుసంపత్తి" అంటూ ఆ వివరాలు అందించారు శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు. నా కథ గురించి ఆయన "సుబ్బయ్య తాత పెళ్లి కథలో అరుణ్ కుమార్ ఆలూరి సాంప్రదాయిక పెళ్ళితంతుపై సీరియస్ చర్చ నిర్వహించారు. పరస్పర విభిన్న అభిమతాలను సమన్వయం చేయటంలో అభినందనీయం కథనం వెలువరించారు" అని పేర్కొన్నారు. 210 పేజీల ఈ సంకలనంలో కథలతో పాటు, పై మూడు శీర్షికలు అదనపు ఆకర్షణ అనటంతో పాటు విలువైన సమాచారాన్ని కూడా అందించాయని చెప్పాలి. ఈ పుస్తకం కావాలి అనుకుంటే పుస్తకం వెల + పోస్టల్ చార్జీలు కలిపి 220/- రూపాయలను 9246430084 (గూగుల్ పే, ఫోన్ పే ద్వారా) చెల్లించి, ఆ నంబర్ కి అలాగే 9440529785 కి ఆ వివరాలు & మీ అడ్రస్ పంపిస్తే, పుస్తకం మీకు పోస్టులో అందుతుంది. ఈ కథల పోటీ ప్రారంభం నుంచి సంకలనం వచ్చే వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన అందరికీ ధన్యవాదాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి